కొత్తపేట శివ రామాలయంలో ఘనంగా శ్రావణమాస పూజలు
బద్వేలు
Shravanamasa Pujas at Shiva Ram Temple
పవిత్ర శ్రావణమాసంలొ సందర్భంగా రాయచోటి లోని కొత్తపేట శివరామాలయం దేవాలయంలో సోమవారం నుండి శ్రావణమాస పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నదాత ఏనుగుల విశ్వనాధ ధర్మకర్త వీరయ్య ఆహ్వానం మేరకు రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి ప్రసాద్ బాబు విచ్చేసిన సందర్బంగా ఘన స్వాగతం పలికి దేవాలయంలో అర్చకులు ప్రసాద్ బాబు చేత ప్రత్యేక పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఆలయ కమిటీ పురం వీరయ్య,ఏనుగుల విశ్వనాథ తదితరులు ప్రసాద్ బాబు కు ఘజమాల వేసి శాలువాకప్పి సన్మానం చేసారు, తదుపరి పేదప్రజలకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రసాద్బాబుప్రారంభించారు ,ఈకార్యక్రమంలో సుగవాసి శ్రీనివాసులు, మన్నేరు రామాంజనేయులు ,గోరంట్ల రవి, బసిరెడ్డి స్వామీ, నాగార్జున, పసుపులేటి నాగేంద్ర, బడిశెట్టి రవి ,సాయిరాం రాజు,నాగేంద్ర,రెద్ఢయ్య,ఆఫ్రోజ్