- Advertisement -
కేంద్ర మంత్రిని కలిసిన శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయం కమిటీ
Jul 08, 2024,
కేంద్ర మంత్రిని కలిసిన శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయం కమిటీ
జమ్మికుంట పట్టణం కేశవాపురం శ్రీ విద్యారణ ఆవాస విద్యాలయం కమిటీ సభ్యులు సోమవారం ఎంపీ కార్యాలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 47 సంవత్సరాలుగా విలువలతో కూడుకున్న విద్యను సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ విద్యార్థులకు మానసిక శారీరక ధైర్యాన్ని అందిస్తూ దేశభక్తిని పెంపొందిస్తుందన్నారు. పాఠశాలకు కావాల్సిన సోలార్ ప్లాంట్ ను త్వరలోనే మంజూరు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.09:03 AM
- Advertisement -