- Advertisement -
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, బీమా చెక్కు అందజేత
Shriram Life Insurance, insurance check issuer
పత్తికొండ
ప్రతి వ్యక్తి జీవిత బీమా పాలసీ చేసుకుంటే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ పాలసీ కొండంత అండాగా నిలుస్తుందని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, డివో శంకరయ్య, పత్తికొండ మేనేజర్ నారాయణరెడ్డి అన్నారు.శనివారం పత్తికొండ పట్టణానికి చెందిన 53 సంవత్సరాలు గల కమిటీదార్ మహబూబ్ బీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో సంవత్సరానికి
రూ. 60,000 వేల ప్రీమియం పత్తికొండ బ్రాంచ్ నందు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం జరిగింది ఇటీవల
మహబూబ్ బీ సహజ మృతి చెందారు. దీంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా క్లైమ్ లో భాగంగా రూ.4,50,000 వేల చెక్కు మంజూరు అయ్యింది. చెక్కును నామిని అయినటువంటి కమిటీ దార్ శర్మస్ హుస్సేన్ కు , డివో తులసి, కోడుమూరు మేనేజర్ జయవీర, డివో ధనుంజయ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు
- Advertisement -