Thursday, April 2, 2026

కోదాడలోని షాపులకు రెడ్ లైన్  విధించిన ఎస్సై అంజిరెడ్డి

- Advertisement -

కోదాడలోని షాపులకు రెడ్ లైన్  విధించిన ఎస్సై అంజిరెడ్డి
సూర్యాపేట

SI Anji Reddy Imposes ‘Red Line’ on Shops in Kodad

SI Anji Reddy Imposes 'Red Line' on Shops in Kodad
SI Anji Reddy Imposes ‘Red Line’ on Shops in Kodad

కోదాడ ఎస్సై అంజిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కానిస్టేబుల్ అందరు కలిసి రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్కు విరుద్ధంగా ఉన్న షాపులను రోడ్ల మీదకి రాకుండా వాళ్ళ స్థలాలలో వాళ్ళు ఉండేటట్టుగా ఒక రెడ్ లైన్ ను కలర్ పెయింట్ తో గీసారు.  పూల షాపులలో ఓనర్లకి వ్యాపారస్తులకి ట్రాఫిక్ ఇబ్బందులు కలవకుండా పార్కింగ్ ప్లేస్ ను ఉంచి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండ వద్దని వ్యాపారస్తులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పార్కింగ్ ప్లేస్ ను ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూపించారు. నిబంధనలను అనుసరించి ట్రాఫిక్ నిబంధనలను విరుద్ధంగా ఉంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్