మొదటి ప్రయత్నంలోనే SI ఉద్యోగం .. పేదింటి కుసుమం

సివిల్ కేటగిరి జోన్ 7 జోగులంబ పరిధిలో జనరల్ women కేటగిరీలో  B.తారక యాదవ్ మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం అడ్డకల్ మండలం లోని బలీదుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ, వెంకటేష్ (గ్రామ పంచాయతీ డ్రైవర్) గారి కూతురు….  B. తారక యాదవ్  నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన SI ఫలితాలలో సివిల్ కేటగిరి జోన్ 7 జోగులంబ పరిధిలో జనరల్ women కేటగిరీలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం జరిగింది, పేద … Continue reading మొదటి ప్రయత్నంలోనే SI ఉద్యోగం .. పేదింటి కుసుమం