- Advertisement -
బద్వేలు బలిజ సంఘం అధ్యక్షుడుగా సింగంశెట్టి వెంకటసుబ్బయ్య
Singamshetty Venkatasubbiah is the President of Badwelu Balija Sangam
బద్వేలు
బద్వేల్ పట్టణంలో బలిజ వనభోజన కార్యక్రమంలో బలిజ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ఉపాధ్యక్షులు కొరపాటి సురేంద్ర మరో ఉపాధ్యక్షుడు పెరుగు వెంకటయ్య ప్రధాన కార్యదర్శి కొంకుల రమణ బలిజ సంఘ నాయకులు వీరిని నూతనంగా ఎన్నుకోవడం జరిగింది
- Advertisement -