కృష్ణా ఎక్స్ ప్రెస్ AC కోచ్ లో పొగలు

- Advertisement -

వెంకటగిరి: 💥తిరుపతి నుండి అదిలాబాద్ వెళ్ళే కృష్ణా ఎక్స్ ప్రెస్ కు తప్పిన  పెను ప్రమాదం💥

smoke-in-ac-coach-of-krishna-express
smoke-in-ac-coach-of-krishna-express

తిరుపతి నుండి అదిలాబాద్ బయలు దేరిన కృష్ణా ఎక్స్ప్రెస్

వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే  AC కోచ్ లో పొగలు రావడంతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు, వెంటనే చైన్ లాగి రైలును నిలిపివేశారు, వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది  పొగలను ఆపివేయడంతో కృష్ణ ఎక్స్ప్రెస్ భారీ ప్రమాదం తప్పినట్లు అయింది,దీంతో 20 నిముషాలు పాటు ఆగిన కృష్ణా ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా బయలుదేరింది…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular