Wednesday, February 25, 2026

జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు

- Advertisement -

జిల్లా వ్యాప్తంగా అలముకున్న మంచు

Snow across the district 
వాహనాలు, రైళ్లకు అంతరాయం
యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా దట్టమైన పొగ మంచు అలముకుంది. పొగ మంచుతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి.  ఇటు ప్రధాన ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం పూర్తిగా పొగ మంచు దుప్పటలో కప్పుకుంది. దీంతో ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నాయి. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి వాహనదారులు ఎక్కడికక్కడ రోడ్ల పక్కన వాహనాలను నిలుపుకొని ఉన్నారు ప్రధానంగా హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే జాతీయ రహదారిపై ఇబ్బందుల కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
పొగ మంచు కారణంగా దక్షిణ మధ్య రైల్వేలు ఆలస్యంగా నడుస్తున్నాయి కాజీపేట నుండి హైదరాబాదుకు హైదరాబాద్ నుండి కాజీపేట వైపు వెళ్లే ప్రధాన మార్గంలో పొగ మంచు కారణంగా పలు రైలు ఆలస్యమే కాకుండా బీబీనగర్ నడికుడి మార్గాల గూడ్స్ రైలు కూడా ఆపివేశారు  అధికారులు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్