శ్రీశైలం గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం

- Advertisement -

శ్రీశైలం గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం

Social Pension Distribution Program in Srisailam Village
ఒకరోజు ముందే పంపిణీ చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్న పింఛన్ దారులు

శ్రీశైలం

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే  బుడ్డా రాజశేఖరరెడ్డి  ఆదేశాల మేరకు శ్రీశైలం గ్రామములో జోరు వర్షం కురుస్తున్న కూడ ఇంటింటికి వెళ్లి సామజిక పెన్షన్స్ పంపిణి చేయడం జరిగింది. రేపు ఒకటవ తేదీ సెలవు కారణంగా ఒక రోజు ముందే ఈ ఫించన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒకరోజు ముందే పంపిణీ చేయడంతో పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమం లో క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాస రెడ్డి, యూనిట్ ఇంచార్జి రమణ, ఐటీడీపి రాజు,బూత్ కన్వీనర్లు, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలుపాల్గొనడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular