Wednesday, March 11, 2026

గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

- Advertisement -

గాంధీ భవన్ లో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

Sonia Gandhi's birthday celebrations at Gandhi Bhavan

గాంధీ భవన్
గాంధీ భవన్ లో సోమవారం నాడు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ నేతలు హజరయ్యారు. మహేష్ కుమార్ మాట్లాడుతూ  నా తెలంగాణ కోటి రతనాల వీణ.. దాశరథి కృష్ణమాచార్య వ్యాఖ్యలను స్మరించుకుంటూ. – ప్రతిపక్ష నేతల కుట్రలను తిప్పికొడుతూ కాంగ్రెస్ దిగ్విజయంగా ఏడాది పాలన పూర్తి చేసుకుంది.  నేడు తెలంగాణలో రెండు పండగలు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా    ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ ఒక వైపు.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదిన ఉత్సవాలు మరోవైపు    ప్రజా పాలనా విజయోత్సవాలు పండగ తెలంగాణ ప్రజల పండగ.   తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం వుందని అన్నారు.
మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చిన  తల్లి  సోనియా గాంధీ.  తెలంగాణ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో నేతలు పార్టీలకు అతీతంగా పాల్గొనాలి.   తెలంగాణకి చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పునర్వికాసం వైపు పయనిస్తోంది.  తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలతో రాష్ట్రాన్ని మరింత ప్రగతి పథంలో నడిపిస్తామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్