తెలంగాణ నుంచి పోటీ కి సోనియా, రాహుల్, ప్రియాంక..?

- Advertisement -

తెలంగాణ నుంచి పోటీకి కాంగ్రెస్ అగ్రనేతల విముఖత

తెలంగాణ నుంచి పోటీ చేయాలని సోనియా, రాహుల్, ప్రియాంకను కోరిన టి.కాంగ్రెస్

ఢిల్లీ వెళ్లి స్వయంగా కోరిన సీఎం రేవంత్, డిప్యుటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి

నేతల విన్నపాలని పక్కనబెట్టిన అధిష్టానం

ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సోనియా

సిట్టింగ్ స్థానం వయనాడ్ నుంచే మళ్లీ బరిలోకి దిగుతున్న రాహుల్ గాంధీ

రాయ్‌బరేలి నుంచి పోటీకి సిద్ధమంటున్న ప్రియాంక గాంధీ

సోనియా ఖమ్మం నుంచి పోటీ చేస్తారంటూ టి.కాంగ్రెస్ ప్రచారం

తెలంగాణ నుంచి పోటీకి రాహుల్, ప్రియాంక సుముఖంగా ఉన్నారని ప్రచారం

టి.కాంగ్రెస్ తీర్మానాలు, ప్రచారాలకు స్పందించని ఏఐసీసీ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular