Thursday, March 26, 2026

సెప్టెంబర్ 3 నుండి స్పెషల్ డ్రైవ్.. సీపీ శ్రీనివాస్

- Advertisement -

సెప్టెంబర్ 3 నుండి స్పెషల్ డ్రైవ్.. సీపీ శ్రీనివాస్ 

Special Drive from September 3.. CP Srinivas

Aug 30, 2024,

సెప్టెంబర్ 3 నుండి స్పెషల్ డ్రైవ్.. సీపీ శ్రీనివాస్
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ 3వ తేదీ నుండి వాహనాల స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో సరైన ధ్రువపత్రాలు లేకుండా, తప్పుడు నెంబర్‌ ప్లేట్లు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఉన్న నంబర్ ప్లేట్లు, సైలెన్సర్లు, బ్లాక్ ఫిల్మ్స్ ను 2వ తేదీ లోపు మార్చుకోవాలని సూచించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్