- Advertisement -
హైదరాబాద్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిగురువారం ఉదయం సతీసమేతంగా దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ దాఖలుకు ముందు దిల్ సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి , ఆ తదనంతరం కర్మాన్ ఘాట్ లోని ధ్యానాంజనేయ టెంపుల్ లో కుడా ప్రత్యేక పూజలు నిర్వహించి , అక్కడి నుంచి తన అనుచరులతో కలిసి ఎల్బీనగర్ జీహెచ్ఎంసి ఈస్ట్ జోన్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి బీఆర్ఎస్ అభ్యర్దిగా తన నామినేషన్ దాఖలు చేసారు.
- Advertisement -