త్వరలో స్పోర్ట్స్ పాలసీ

- Advertisement -

త్వరలో స్పోర్ట్స్ పాలసీ తెస్తాం..
సీఎం రేవంత్
హైదరాబాద్

Sports policy soon

అవార్డులు వస్తే ఆటోమేటిక్‌గా సాయం అందేలా పాలసీ చేస్తాం. పంజాబ్ తరహాలో కొత్త పాలసీ. స్పోర్ట్స్ స్టేడియాలు కూడా ఏర్పాటు చేస్తాం. భూమి అందుబాటులో ఉంటే మాకు నిధుల విడుదలకు ఇబ్బంది లేదు. బీసీసీఐతో కూడా మాట్లాడుతున్నాం.
నేషనల్ అకాడమీ పెట్టాలని అనుకుంటున్నాం. ఎల్బీ స్టేడియంలో కూడా స్పోర్ట్స్ తగ్గాయి. రాజకీయ సభలు ఎక్కువయ్యాయి, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular