సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారి జాతీయ ఉగాది పురస్కారాలు .2024..
కవి, రచయిత విశ్రాంత అధ్యాపకులు, ప్రాచార్యులు చందు ఆంజనేయులు 2024కు క్రోధి నామ ఉగాది పురస్కారాలు అందజేత . క్రోది నామ ఉగాది పురస్కారాలు ఈ రోజు శ్రీ పొట్టశ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరబాద్లో 8 వ తేదీ జరిగాయి..దీనికి నిర్వాహకులుగా వెంకటేష్ వహించారు. సభాధ్యక్షులుగా కృష్ణవేణి విద్యా సంస్థలు కరస్పాండెంట్ ఆనంద్ విధులు నిర్వహించారు..దీనికి ప్రముఖ అతిథిగా,సిరికొండ మధుసూదన చారి, తెలంగాణ మొదట స్పీకర్,ఆత్మీయ అతిధులుగా చీఫ్ విప్ రుద్రాజు పద్మరాజు,ప్రముఖ బాషా శాస్త్రవేత్త ప్రమీలరెడ్డీ, టీ. వి. వ్యాఖ్యాత, భాగ్యలత,పుస్తక వాస్తు, జ్యోతిష,అశోకవర్థన్,పుస్తక ప్రింటింగ్, వ్యాఖ్యాతగా రమణాచారి పాల్గొన్నారు..చందు ఆంజనేయులు పుస్తకపఠనం గురించి,మధుసూధనాచారి సంస్కృతి,సాంప్రదాయాల గురించి,ప్రమీలరెడ్డీ ,తెలుగు భాష గురించి బాషా ఔనత్యం గురంచి మాట్లాడారు.16 టీమ్స్ నృత్యాలు లో పాల్గొన్నాయి..విజేతలకు ధృవీకరణ పత్రాలు,అవార్డ్స్ పంపిణీ చేశారు..
సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారి జాతీయ ఉగాది పురస్కారాలు

- Advertisement -
- Advertisement -