బీజేపీ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తి …
హుస్నాబాద్ పట్టణంలోని స్థానిక మల్లెచెట్టు చౌరస్తా నుంచి హన్మకొండ రోడ్ వరకు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఈ ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ అభ్యర్థి “బొమ్మ శ్రీరాం చక్రవర్తి ” ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేయాలంటే, రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి చెందాలంటే బీజేపీతోనే సాధ్యమని, 1200 మంది ఉద్యమకారుల ఆశయ సాధనకు, బలిదానాలకు అర్థం, న్యాయం, తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు గుర్తుకు వేసి, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని కోరారు._
*_ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కోశాధికారి కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, అక్కన్నపేట మండల అధ్యక్షుడు గోళ్లపల్లి వీరాచారి, బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య, మండల ప్రధాన కార్యదర్శి వెల్దండి రాజేందర్ ప్రసాద్, ఉపాధ



