- Advertisement -
గంగానమ్మ జాతరలో కత్తిపోట్లు
Stabbing at Ganganamma fair
ఏలూరు
ఏలూరు నగరం మరోసారి ఉలిక్కి పడింది. ఏలూరు గంగానమ్మ సంబరాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చేలరేగింది. ఆదివారం రాత్రి ఏలూరు చూడదుబ్బ గంగానమ్మ సంబరాల్లో కత్తులతో, కర్రలతో అల్లరి ముకలు రెచ్చిపోయాయి. పాతకక్షల నేపధ్యంలో ఒక్కరిపై ఒక్కరు కత్తులతో దాడులు చేసుకున్నారు. ఏలూరు టూ టౌన్ ఎంఆర్సి కాలనీ, అరుంధతి పేట కు చెందిన గంగాధర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా మారింది. వీడియాలు వైరల్గా మారిన వీడియోతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఏలూరు రెండవ పట్టణ పరిధిలో సంఘటన జరిగింది.
- Advertisement -