కన్నం వేసి నగల దుకాణం లో చోరీ

- Advertisement -
Stealing in a jewelry store
Stealing in a jewelry store

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద …

చందానగర్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నగల దుకాణంలో చోరి జరిగింది. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ లాల్ చంద్ జ్యువలారీ షాప్ లో చోరీ జరిగింది. సోమవారం  అర్ధ రాత్రి సమయం లో నగల దుకాణానికి అనుకొని ఉన్న వస్త్ర దుకాణం గోడ కు కన్నం వేసి నగల దుకాణం లోకి దుండగులు ప్రవేశించారు. మంగళవారం ఉదయం దుకాణం యజమాని రావడంతో ఘటన తెలిసింది. పోలీసులు, సైబరాబాద్ క్లూస్ టీమ్ ఘటన స్థలికి చేరుకున్నారు.  సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular