- Advertisement -
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేసారు. నిస్సిగ్గు మాటలు, ఎదురుదాడులు, కేరాఫ్ అడ్రస్ డ్రామారావు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ – కేడీ. కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ.కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ. విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని అయన పేర్కోన్నారు.
- Advertisement -