Monday, February 16, 2026

కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు

- Advertisement -

కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు

Strict action will be taken in case of Land Kabja

సంగారెడ్డి జిల్లా
అమీన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్ పూర్ సర్వే నంబర్ 30లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై  మీడియాలో వస్తున్న  కథనాలపై  తహశిల్ధార్ రాధా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని ప్రచారాన్ని ఖండించారు. సర్వే నంబర్ 30లోని ఇనామ్ భూములను వ్యవహారం కోర్టులో ఉందని, కబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమిన్పూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్