- Advertisement -
చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి
సికింద్రాబాద్ అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్ పాఠశాలలో విషాదం
మధ్యాహ్నం భోజన సమయంలో విరల్ జైన్ అనే ఆరో తరగతి విద్యార్థి తింటుండగా గొంతులో ఇరుక్కున్న చపాతీ రోల్
శ్వాస ఆడకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన విద్యార్థి
ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యంలో మృతి
గాంధీ ఆసుపత్రికి మృతదేహం తరలింపు
- Advertisement -