- Advertisement -
◼️ || ఓయూలో విద్యార్థి ఆత్మహత్య || ◼️
▪️ఎంకామ్ రెండవ సంవత్సరం చదువుతున్న నవీన్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని మంజీరా హాస్టల్లో అర్ధరాత్రి సమయంలో గడ్డికి చల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
▪️గమనించిన తోటి విద్యార్థులు నవీన్ ను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.
▪️ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మరణించాడు.
▪️పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -