గులాబీ గూటికి చెరుకు సుధాకర్?

నల్లగొండ జిల్లా:అక్టోబర్ 21:  పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ సొంతగూటికి చేరుకోనున్నారు. కాంగ్రెస్‌లో బీసీలకు స్థానం లేదంటూ ఆ పార్టీకి రాజీనామా చేసిన ఆయన నేడు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల భూస్వామ్య ఆధిపత్య ధోరణి తీవ్రంగా బాధిస్తున్నాయంటూ విమర్శించారు. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని … Continue reading గులాబీ గూటికి చెరుకు సుధాకర్?