బన్నీని కలిసిన సుకుమార్, విజయ్ దేవరకొండ

- Advertisement -

బన్నీని కలిసిన సుకుమార్, విజయ్ దేవరకొండ

Sukumar and Vijay Deverakonda met Bunny

హైదరాబాద్
జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్తో డైరెక్టర్ సుకుమార్, హీరో విజయ్ దేవరకొండ భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆనంద్ దేవరకొండ బన్నీని కలిశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular