- Advertisement -
మంత్రి పొన్నం నివాసంలో సర్వే
Survey at Minister Ponnam residence
హైదరాబాద్
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి అధికారిక నివాస గృహంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమాచారం ఎన్యుమరేటర్లు సేకరించారు. సర్వే బుక్ లో ప్రశ్నపత్రం నుండి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మంత్రి సమాధానాలను ఎన్యుమారెటర్లు నమోదు చేసుకున్నారు. ఈ సర్వేలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి ,జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ స్నేహ శబరిష్ ,ఆర్డీవో ,ఎమ్మార్వో ,ఇతర అధికారులు పాల్గోన్నారు.
- Advertisement -