అంజనీకుమార్ సస్పెన్షన్ ఎత్తివేత

- Advertisement -

IPS అధికారి అంజనీకుమార్పై సస్పెన్షన్ ఎత్తివేశారు.

ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని CEC పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని.. ఇలాంటిది మరోసారి జరగదని CECకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు.

దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి CEC సమాచారం ఇచ్చింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular