- Advertisement -
అనుమానంతో దాడి…వ్యక్తి మృతి
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని గాయాత్రి నగర్ లో దారుణం జరిగింది. పిల్లలను ఎత్తుకు పోయేందుకు వచ్చాడనే అనుమానంతో వ్యక్తిపై స్థానికుల దాడి చేసారు.తీవ్ర గాయలతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశువుల కాపరిగా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



