- Advertisement -
కెనడాలో గాజువాక యువకుడు అనుమానస్పద మృతి
Suspicious death of Gajuwaka youth in Canada
విశాఖపట్నం
ఉన్నత చదువులు కోసం కెనడా కి వెళ్ళిన విశాఖ యువకుడు అక్కడ మృతి చెందాడు. ఫణికుమర్ (33) హాస్టల్ లో నిద్రిస్తూ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నిద్రలో గుండె పోటుతో యువకుడు మృతి చెందాడు అని ఫణికుమర్ మిత్రుల తల్లిదండ్రులు కి ఫోన్ చేసి చెప్పారు. శోకసంద్రంలో ఫణికుమర్ తల్లిదండ్రులు మునిగిపోయారు. మా అబ్బాయిని ఇండియాకి తీసుకురావాలని తల్లిదండ్రుల అధికారులనె కోరుతున్నారు.
- Advertisement -