కోరుట్లలో  అక్క అనుమానస్పద మృతి.. చెల్లెలు మిస్సింగ్

జగిత్యాల జిల్లా బ్యూరో/రాజేష్ బొంగురాల (సీనియర్ జర్నలిస్ట్) వాయిస్ టుడే ఆగష్టు 30: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం బీముని దుబ్బలో అక్క అనుమానస్పద స్థితిలో మృతి చెందగా చెల్లి ఓ యువకుడితో పరారీలో ఉండటంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం బీమునిదుబ్బలో బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులు నివాసముంటున్నారు. వీరికి దీప్తి (24), చందన, సాయి ముగ్గురు పిల్లలు, దీప్తి ఓ సాఫ్ట వేర్  కంపెనీలో సుమారు ఏడాదిన్నర క్రితం చేరింది. ఇంటి … Continue reading కోరుట్లలో  అక్క అనుమానస్పద మృతి.. చెల్లెలు మిస్సింగ్