బద్వేల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

- Advertisement -

బద్వేల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం

Swachhta Hee Seva program in Badwelo

బద్వేలు
కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశ పెట్టిన  స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం బద్వేల్ లో *స్వభావ స్వచ్ఛత సంస్కార్*స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు ” ప్రచార కార్యక్రమములో భాగంగా  బద్వేలు మునిసిపల్ కమీషనర్ *వి.వి.నరసింహ రెడ్డి పర్యవేక్షణలో బద్వేలు నాలుగు రోడ్ల సర్కిల్ దగ్గర మానవ హారము మరియు మెయిన్ రోడ్ నందు మాస్ క్లీనింగ్ కార్యక్రమమునకు మునిసిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి  అన్ని  పార్టీ ల ప్రజా ప్రతినిదులు అందరూ సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది మునిసిపల్  సిబ్బంది  మునిసిపల్ కార్మికులు మరియు స్వచ్ఛత సేవ సభ్యులు మరియు  ప్రజలు అందరూ పత్రిక విలేకర్లు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా  పాల్గొని  విజయ వంతం చేయడం జరిగింది..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular