నేడు కోల్కతా లోని బెస్ట్ గ్రౌండ్ లో జరిగిన u 23 .

T20 Women’s Tournament
లో హర్యానా టీమ్.హైదరాబాద్ టీమ్ తలపడనుంది..
హైదరాబాద్ టీమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది .
20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టానికి 130 పరుగుల లక్ష్యం హైదరాబాద్ టీమ్ చేరుకుంది
U 23 T20
ఉమెన్స్ క్రికెట్ టౌర్నమెంట్స్ లో హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్
త్రిష పూజిత 50 బాల్స్ అడి 52. రన్స్ చేసి హైదరాబాద్ విజయం లో తన చత్తా చాటుకుంది..
అంతరం జరిగిన పోరులో హర్యానా జట్టు ను 19.4 ఓవర్స్ లో 113 రన్స్ కి అల్ అవుట్ చేసిన హైదరాబాద్
1.4 ఒవర్స్ బౌలింగ్ చేసిన త్రిష 2 వికెట్లు తీసి విజయాన్ని అందించినది
ఓవరాల్ టోర్నమెంట్ లో త్రిషా పూజిత..
హర్యానా తో 1.4 ఓవర్స కు 2 వికెట్లు
అరుణాచల ప్రదేశ్ తో 4 ఒవర్ల కు గానూ 4 runs ఇచ్చి 3 వికెట్లు తీసి
ఒరిస్సా తోజరిగిన మాచ్ లో
2 ఓవర్స్ కు 4 పరుగులును ఇచ్చి 1 వికెట్ తీసి
ముంబయి తో జరిగిన పోరులో
త్రిషా పూజిత 1 ఓవర్ లో 1 run ఇచ్చి 1 వికెట్ తీసుకొని
హైదరాబాద్ విజయం సాధించటం కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ క్రికెట్ player త్రిష పూజిత ను పలువురు హర్షం వ్యక్తం చేశారు
హైదరాబాద్ ఊమెన్ క్రికెట్
u 23 టీమ్ చాలా సంవత్సరముల అనంతరం నోకౌట్ చేరుకుంది
డిసెంబర్ 25 నుండి 31 వరకు ఇండోర్ లో జరిగే నాక్కౌట్ మాచ లలో హైదరాబాద్ క్రికెట్ టీమ్ పాల్గొని తన ఛత్తా చాట నుండి



