దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం మూడవ చిత్రం కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. 2వ తేదీన యుఎస్ఎ, కొన్ని ఇతర ప్రాంతాలలో ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా, ప్రమోషన్ మెటీరియల్ హైప్ క్రియేట్ చేసింది. రేపు హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరౌతున్నారు. విజయ్ … Continue reading తరుణ్ భాస్కర్ దాస్యం, వీజీ సైన్మా ‘కీడా కోలా’ ప్రీ-రిలీజ్ కు విజయ్ దేవరకొండ
Copy and paste this URL into your WordPress site to embed