1.4 C
New York
Monday, February 26, 2024

టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్దులు దాదాపు ఖరారు?

- Advertisement -

టీడీపీ, జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్దులు దాదాపు ఖరారు?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గానూ 13 స్థానాలకు టీడీపీ – జన సేన కూటమి అభ్యర్దులు దాదాపుగా ఖరారు అయినట్లు తెలుస్తుంది. వారి వివరాలు

1) శ్రీకాకుళం – కింజరాపు రామ్మోహన్ నాయుడు

2)అనకాపల్లి – దిలీప్ చక్రవర్తి

3) విశాఖ – శ్రీ భరత్

4) నరసాపురం – రఘురామ కృష్ణంరాజు

5)ఏలూరు – గోపాల్

6)విజయవాడ – కేశినేని చిన్ని

7)నరసారావు పేట – శ్రీ కృష్ణ దేవరాయలు

8)తిరుపతి – నీహారిక

9)రాజంపేట – బాల సుబ్రమణ్యం

10)హిందూపురం – పార్థసారధి

11) అనంతపురం – కాల్వ శ్రీనివాసులు

12)కాకినాడ – సాన సతీష్ (జనసేన పార్టీ)

13)మచిలీపట్నం – బాల సౌరి ( జన సేన పార్టీ)

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!