వైకాపా దాడిలో టీడీపీ కార్యకర్తకు గాయాలు

- Advertisement -

వైకాపా దాడిలో టీడీపీ కార్యకర్తకు గాయాలు
పల్నాడు
పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచర్ల మండలం తురుమెళ్ళ గ్రామంలో టీడీపీ కార్యకర్త గొల్లపుడి శ్రీనివాసరావు పై వైసీపీ శ్రేణులు దాడి జరిపాయి. ఘటనలో శ్రీనివాసరావు రెండు కాళ్లు విరగిపోయాయి.  శ్రీనివాసరావును నరసరావుపేట ఆసుపత్రికు తరలించారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు శ్రీనివాసరావును పరామర్శించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular