పక్కా ప్లాన్ తోనే టీమిండియా గెలుపులు

ముంబై, నవంబర్ 17, (వాయిస్ టుడే):  ఈ వరల్డ్ కప్పులో టీమిండియా పది విజయాలు వరుసగా ఎలా సాధించింది? న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ను ఎలా రెండుసార్లు ఓడించింది? ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి భారీ జట్లు కూడా భారత్ కు ఎందుకు తలవొంచాయి. ఆన్సర్ సింపుల్ పక్కా స్ట్రాటజీ. అందరికీ తెలిసిపోయిన స్ట్రాటజీనే కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా టీమిండియాను ఎవరూ ఆపలేకపోతున్నారు.మ్యాచ్ లో పిచ్ కండీషన్స్ బట్టి కుదిరితే ముందు బ్యాటింగ్ చేయాలి. బోర్డు … Continue reading పక్కా ప్లాన్ తోనే టీమిండియా గెలుపులు