త్రిపుర, ఒడిశా రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణకు చెందిన భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్‌గా ఝార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్‌లను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం బుధవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. నల్లు ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందినవారు. ఆయన గతంలో మలక్‌పేట నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రంలో భాజపా చేరికలు, సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా 2022లో నియమితులైన విషయం తెలిసిందే. ఒడిశా గవర్నర్‌గా నియమితులైన రఘుబర్‌దాస్ ప్రస్తుతం భాజపా జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన జార్ఖండ్ సీఎంగా పనిచేశారు._
త్రిపుర నూతన గవర్నర్‌గా తెలంగాణ భాజపా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి
Published By Voice Today Team
133
- Advertisement -
- Advertisement -
- Tags
- bjp tripura
- ex tripura governor
- governor
- indra sena reddy appointed as tripura governor
- nalllu indrasena reddy
- tripura
- tripura cm
- tripura election
- tripura governor
- tripura governor 2022
- tripura governor 2023
- tripura governor dy patil
- tripura governor indrasena reddy
- tripura governor name
- tripura ke governor ka naam
- tripura ke governor ka naam kya hai
- tripura ke governor kaun hai
- tripura ke vartman governor kaun hai
- tripura news
- what is the name of tripura governor 2022



