- Advertisement -
తెలంగాణ వీరందరికీ రైతు భరోసా కట్..?
హైదరాబాద్
రైతు భరోసా పథకానికి అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం పక్క వ్యూహాలతో ముందుకెళుతుంది. ఐటి చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు, రైతు భరోసా అందకుండా చేసేందుకు ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేస్తుంది. ముఖ్యంగా బీడు భూములు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ పథకానికి వర్తించకూడదని భావిస్తుంది. అందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తికానట్లు తెలుస్తుంది ఆగస్టు 15లోగా ఇవ్వాలని సర్కార్ కృషి చేస్తుంది
- Advertisement -




