తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

- Advertisement -

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Telangana local body elections notification released

Telangana local body elections notification released
Telangana local body elections notification released

అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్

మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు

గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మూడు విడతల్లో జరగనున్నాయి.

మొదటి విడత షెడ్యూల్…

ఎన్నికల నోటిఫికేషన్ : అక్టోబర్ 17న

నామినేషన్ దాఖలకు ఆఖరి తేదీ: అక్టోబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 20న.

చెల్లుబాటైన నామినేట్ అభ్యర్థుల జాబితా : అక్టోబర్ 20 న సాయంత్రం 5 గంటల తర్వాత.

అప్పిళ్లకు చివరి తేదీ : అక్టోబర్ 21 న సాయంత్రం 5 గంటల వరకు.

అప్పిళ్ళ పరిష్కరణకు చివరి : అక్టోబర్ 22 న సాయంత్రం 5 గంటల లోపు.

అభ్యర్థులు ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ : అక్టోబర్ 23 న మధ్యాహ్నం 3 గంటల లోపు.

పోటీ చేయు అభ్యర్థుల జాబితా : అక్టోబర్ 23 న సాయంత్రం 5 గంటల తర్వాత.

మొదటి విడత పోలింగ్ : అక్టోబర్ 31 న.

రెండవ విడత షెడ్యూల్…

ఎన్నికల నోటిఫికేషన్ : అక్టోబర్ 21 న

నామినేషన్ దాఖలకు ఆఖరి తేదీ: అక్టోబర్ 23 న సాయంత్రం 5 గంటల వరకు

నామినేషన్ల పరిశీలన : అక్టోబర్ 24 న.

చెల్లుబాటైన నామినేట్ అభ్యర్థుల జాబితా : అక్టోబర్ 24 న సాయంత్రం 5 గంటల తర్వాత.

అప్పిళ్లకు చివరి తేదీ : అక్టోబర్ 25 న సాయంత్రం 5 గంటల వరకు.

అప్పిళ్ళ పరిష్కరణకు చివరి : అక్టోబర్ 26 న సాయంత్రం 5 గంటల లోపు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular