జిల్లా పోలీసు కార్యాలయం, సంగారెడ్డి జిల్లా.
C.No.55/DTC-SRD/2023, Date:13-12.2023.
సంగారెడ్డి జిల్లా ప్రజలకు తెలియజేయునది ఏమనగా సుమారు (09) నెలల కాలానికి గాను జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం, సంగారెడ్డి జిల్లా, చిద్రుప్ప నందు అందాజ (232) మంది ట్రైనీ పోలీసు కానిస్టేబుల్స్ శిక్షణ పొందనున్నారు. కావున ఔత్సయికులు పోలీస్ శిక్షణా కేంద్రం నందు mess/బోజనశాల నడిపేందుకు టెండర్ కోరబడుతున్నదని జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్. గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. టెండర్ పత్రాల అమ్మకం తేదీ: 14-12-2023 నుండి 16-12-2023 వరకు. టెండర్ల దాకలు కోసం ఆఖరు తేదీ : 18-12-2023, టెండర్ ఓపెన్ తేది: 21-12-2023. సంప్రదించాల్సిన అధికారి శ్రీ. కె.శ్రీనివాస్ రావ్, RI-DTC సంగారెడ్డి, ఫోన్ నెంబర్ 8328451992, టెండర్ పత్రాల ధర రు. 500/- తదుపరి వివరాల కోసం డి.టి.సి కార్యాలయం నందు (కాంతయ్య, ఫోన్ నెంబర్: 9491231418) సంప్రదించగలరు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
సంగారెడ్డి జిల్లా



