33.3 C
New York
Tuesday, July 16, 2024

శ్రీవారి సేవలో తెలంగాణ మహిళలు.

- Advertisement -
Telangana Women in Srivari Seva.

సూర్యాపేట ,జూన్ 27(వాయిస్ టుడే ప్రతినిధి.). తిరుమల తిరుపతి శ్రీవారి సేవలో పాల్గొన్న తెలంగాణ మహిళలు. సూర్యాపేట జిల్లా చిలుకూరు, హుజూర్నగర్, కోదాడ ,నడిగూడెం, మండలాల నుండి 50 మంది మహిళలు, టీం లీడర్ పసుపులేటి రామా వినయ వర్ధన్ ఆధ్వర్యంలో, శ్రీవారి సేవ కార్యక్రమం లో పాల్గొన్న తెలంగాణ మహిళలు. వారం రోజులపాటు శ్రీవారి సేవకు అవకాశం కల్పించినట్లు, శ్రీవారి సేవలో ఎంతో అనుభూతిని పొందినట్లు రమాదేవి, ధనమ్మ ,సరస్వతి, విజయ, నీలావతి ,తదితరులు తెలిపారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!