బ్రహ్మంగారుని దర్శించుకున్న బుల్లితెర నటులు

- Advertisement -

బ్రహ్మంగారుని దర్శించుకున్న బుల్లితెర నటులు

Television Actors Visit Brahmamgaru
బ్రహ్మంగారిమఠం

సోమవారం ఉదయం  బుల్లితెర నటి నటులు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సజీవ సమాధి దర్శనం చేసుకున్నారు. అనంతరం   మఠాధిపతులు పూజ్యశ్రీ శ్రీ శ్రీ వీర ధర్మజ వేంకటాద్రి స్వాములవారిని దర్శించుకుని స్వామివారి దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. బుల్లితెర మీద నటించిన నటీనటులలో కుంకుమ పువ్వు సీరియల్ హీరోయిన్ ప్రిన్సీ కృష్ణన్ మరియు కార్తీక దీపం సీరియల్ కో డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మఠాధిపతి తమ్ముడు దత్తాత్రేయ స్వామి  కూడా పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular