- Advertisement -
అయ్యప్ప స్వాములపై ఆలయ చైర్మన్ హల్ చల్
Temple Chairman Hull Chal Chal over Ayyappa Swami
ఉప్పల్
ఉప్పల్ పిఎస్ పరిధి రామంతాపూర్ లోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉంటున్న అయ్యప్ప స్వాములపై, ఆదివారం రాత్రి మద్యం సేవించి ఆలయ చైర్మన్ నరసింహ రెడ్డి హల్చల్ చేసాడు. అయ్యప్ప స్వామి
దీక్షలో వున్నా స్వాములపై దుర్భాషాలాడుతూ నేను ఛైర్మెన్ ని, నేను చేప్పినట్లు నడవాలని స్వాములను బెదిరించాడు. స్వాములందరు కలసి చైర్మన్ నరసింహరెడ్డి పై ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేసారు. …
- Advertisement -