- Advertisement -

మాజీ ఎంపీపీ కవిత పై గ్రామస్తులు దాడికి యత్నం
గుడిబండ గ్రామ నాయి బ్రాహ్మణు లకు ప్రభుత్వ కేటాయించిన భూమి ని మాజీ ఎంపీపీ కొనుగోలు చేసి ఇల్లు నిర్మాణం చేసుకుంది అంటూ మండిపాటు
పట్టా పేపర్లతో మా స్థలాలు మాకు అప్పజెప్పాలని కవిత ఇంటిముందు టెంట్ వేయడంతో ఘర్షణ
పోలీసులు సర్ది చెప్పడంతో వెళ్లిపోయిన బాధితులు.
- Advertisement -




