పటాన్ చెరులో ఉద్రిక్తత

- Advertisement -

సంగారెడ్డి: పటాన్ చెరు పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీలం మధు, కాట శ్రీనివాస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.   నామినేషన్ వేయడానికి ఇద్దరూ  ఒకే సారి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. దాంతో ఇరు వర్గాల పోటా పోటీ నినాదాలు మిన్నంటాయి. తరువాత తోపులాట జరిగింది.

Tension in Patan Cheru
Tension in Patan Cheru
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular