- Advertisement -
వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో తల్లి లలితా వెంకటేశం యాదవ్ కాళ్ళను మొక్కి ఆశీర్వాదం పొందిన సనత్ నగర్ BRS MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేద మంత్రాలతో మంత్రికి ఆశీర్వచనం చేసిన వేద పండితులు నామినేషన్ దాఖలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుండి బయలుదేరిన తలసాని

- Advertisement -



