కౌశిక్ , అరికపూడి మధ్య సవాళ్ల వ్యవహారం హీటెక్కింది.

- Advertisement -
పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ అరికపూడి గాంధీ మధ్య సవాళ్ల వ్యవహారం మరింత హీటెక్కింది.

The affair between Kaushik and Arikapudi heated up.

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ తన అనుచరులను వెంటబెట్టుకొని వెళ్లారు..దీంతో అక్కడ రచ్చరచ్చ జరుగుతోంది.

ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ గాంధీ అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో నియంత్రించడం పోలీసులకు కూడా కాస్త కష్టంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular