నిందితుడి వయసు 82 సంవత్సరాలు.. జైలు శిక్ష 383 ఏళ్లు … రూ.3 కోట్ల జరిమాన

ఎవరూ లేని స్థలాలకి, ఇళ్లకు … నకిలీ పాత్రలు సృష్టించిన కేసులో నిందితుడికి 383 ఏళ్లు జైలు శిక్ష, …రూ.3 కోట్ల జరిమాన.. ఈ మధ్య కేటుగాళ్లు నకిలీ పత్రాలు తయారుచేస్తూ లక్షలు కాజేస్తున్న ఘటనలు ఎక్కవగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీరి బుద్ధి మాత్రం మారడం లేదు. ఎలాగైన డబ్బులు సంపాదించాలనే ఆశతో ఇలాంటి దుష్చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నకీలీ పత్రాలు తయారుచేసి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తిపై తమిళనాడులోని … Continue reading నిందితుడి వయసు 82 సంవత్సరాలు.. జైలు శిక్ష 383 ఏళ్లు … రూ.3 కోట్ల జరిమాన