- Advertisement -
కూటమి ఘనవిజయం ఖాయం :చంద్రబాబు
తణుకు పట్టణం ప్రజాగళం గర్జనతో ప్రతిధ్వనించింది.
బహిరంగసభలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
పట్టణమంతా టిడిపి,బీజేపీ, జనసేన జెండాలతో నిండిపోయింది.
వైకాపా కుట్రలకు కాలం చెల్లిందని, కూటమి ఘనవిజయం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
- Advertisement -


