- Advertisement -
పొంగిపొర్లుతున్న గోదావరి నది పాయలు
The banks of the overflowing Godavari Riverకోనసీమ
జిల్లాలో గోదావరి పాయలు పొంగిపొర్లుతున్నాయి. జి పెదపూడి లంక, ఊడిమూడి లంక, పెదమలంక , నకాయలంక ప్రజలు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరి ఉధృతంగా పెరగడంతో జిల్లా కలెక్టర్ లంక గ్రామాల పాఠశాలలకు సెలవు ప్రకటించిన అధికారుల పర్యవేక్షణలో అధికారులు లంక ప్రజలను పడవలు దాటిస్తున్నారు. ..
- Advertisement -




