బడుగు బలహీనవర్గాల సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్

- Advertisement -
The budget aims at the welfare of the underprivileged

: మీడియాతో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
విజయవాడ
బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక  శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకుముందు అయన మీడియాతో మాట్లాడారు. చరిత్రలో ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథలా భావించి అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆర్థిక పరిస్థితి బాగుంటే, కోవిడ్ లేకపోయి ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేసేవాళ్లం. మా ప్రభుత్వ హయాంలో చేయాల్సిన దాని కన్నా అట్టడుగువర్గాలకు ఎక్కువ మేలు చేశాం.   బతకడం కష్టంగా ఉన్న నిస్సహాయ పేద వర్గాలే మా  ప్రభుత్వ తొలి ప్రాధాన్యత. గత ఐదేళ్ల బడ్జెట్ లో విద్య, వైద్యం, మహిళా సాధికారత, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసామని అన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular